Assam Floods:వర్షాలు, వరదలతో విధ్వంసం | Heavy Rains | Telugu Oneindia

2022-05-19 29

Assam Floods: Heavy rainfall and floods continued to lash parts of Assam | అస్సాంలో భారీ వర్షాలు, వరదల బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని మెజార్టీ ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. 27 జిల్లాల్లో 6.62 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారు. వేలాది మంది తమ నివాసాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.

#AssamFloods
#Rains
#Rainfall

Free Traffic Exchange